Sunday, December 14, 2008

న anubhavalu

నాకు కంప్యూటర్ గురించి అంతగా ఏమి తేలేదు.కానీ ఈనాడు లో చూసి బ్లాగ్ రెడీ చేశాను. మా స్నేహితుడు అమెరికా వెళ్ళే ముందు ఐదు సంవత్సరాల క్రితం నెట్ అంటే ఏమిటో చూపించాడు. అతని పేరు హేమే చాంద్.ఈప్పుడు అమెరికా లో ఉన్నారు.

Sunday, November 23, 2008

pavan kumar

hi nenu new ga blog staret chestunnanu.